హీరోయిన్ల‌తో రాజకీయ నాయ‌కుల రాస‌లీళ‌లు గుట్టుర‌ట్టు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-09-15 06:12:46

హీరోయిన్ల‌తో రాజకీయ నాయ‌కుల రాస‌లీళ‌లు గుట్టుర‌ట్టు

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ న‌టి శ్రీరెడ్డి కొద్దిరోజుల క్రితం సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు కాస్టింగ్ కౌచ్ పేరుతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు ప్ర‌ముఖులు, ప్ర‌ముఖుల కుమారులు అమాయ‌క మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేదిస్తున్నార‌ని శ్రీ రెడ్డి సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. 
 
అయితే ఇదే క్ర‌మంలో జ‌క‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలాగే ఆయ‌న ఆభిమానుల‌పై శ్రీ రెడ్డి త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు. ప‌వ‌న్ అభిమానులు జ‌న‌సేన జెండాల‌ను ప‌ట్టుకుని తిరుగుత‌న్నారు త‌ప్ప అస‌లు నిజాలు తెలియ‌వ‌ని శ్రీ రెడ్డి హెచ్చ‌రించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను వాడుకుని వారిని రోడ్డున ప‌డెసి మూడ‌వ‌దాన్ని చేసుకున్న ఆయ‌న ఇప్పుడు రోడ్డు మీద‌కు వ‌చ్చి త‌న‌కు ఓట్లు వేయండి అని అడుకుంటున్నార‌ని అయితే ఆయ‌న‌కు ఎలా ఓట్లు వేస్తార‌ని అభిమానుల‌కు వార్నింగ్ ఇచ్చారు. 
 
తాను ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై ఉద్య‌మం చేస్తుంటే కొంద‌రు హీరోలు, త‌మ అనుకూల మీడియాల‌ను, రాజ‌కీయ నాయ‌కుల అండ‌ల‌తో ఈ ఉద్య‌మాన్ని అడ్డుకుంటున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. ఇదంతా వారు కావాల‌నే చేస్తున్నార‌ని శ్రీరెడ్డి మండిప‌డ్డారు. కేవ‌లం త‌మ‌ పేరు ఎక్క‌డ బ‌య‌ట పెడ‌తాన‌నే ఉద్దేశంతో త‌న‌పై అటాక్ చేయిస్తున్నార‌ని శ్రీరెడ్డి ఆరోపించింది. 
 
అయితే వారు త‌న‌పై ఎన్నికుట్ర‌లు చేసిన కూడా భ‌య‌ప‌డేదిలేద‌ని శ్రీరెడ్డి హెచ్చ‌రించారు. అంతేకాదు పేర్ల‌ను ప్ర‌స్తావించ‌కుండా రాజ‌కీయ నాయ‌కుల‌పై కూడా శ్రీ రెడ్డి బాంబ్ పేల్చింది. తాను కొద్దిరోజుల్లో రాజ‌కీయ నాయ‌కుల‌ పేర్లు బ‌య‌ట‌పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. 
 
రాజ‌కీయ నాయ‌కులు కొన్ని హోట‌ల్లో చేసిన రాస‌లీల‌న్ని త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని శ్రీ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... అంతేకాదు ఏ... ఏ రాజ‌కీయ నాయ‌కుడు హీరోయిన్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కులికాడో అవ‌న్ని త‌న‌కు తెలుస‌ని అన్నారు.   

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.