వరుడు ఎవ‌రో తెలుసా...

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-22 06:21:24

వరుడు ఎవ‌రో తెలుసా...

తెంగాణ‌లో క‌లెక్ట‌ర్ల గురించి ప్ర‌స్తావ‌నే వ‌స్తే ముందుగా వినిపించే పేరు వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి. ఈమె వివిధ రకాల కార్య‌క్ర‌మాల‌తో త‌రచూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. అందులో  కొన్ని వివాదాలు, మ‌రికొన్ని ప్ర‌శంస‌లు  ఉన్నాయి. 
 
ఇప్ప‌డు మ‌రోసారి ఆమె వార్త‌ల్లో ప్ర‌ముఖంగా వినిపిస్తున్నారు. 2011 బ్యాచ్ కు చెందిన ఓ ఐపీఎస్ అధికారిని అమ్ర‌పాలి వివాహం చేసుకోనున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎస్పీగా ప‌ని చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుండి అమ్ర‌పాలి సెల‌వులో వెళ్తున్నారని, ఫిబ్ర‌వ‌రి 18 న వివాహం జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. 
 
తెలంగాణ‌లో నూత‌న జిల్లాల ఏర్పాటు అనంత‌రం వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ గా  2016  అక్టోబ‌ర్ 11న అమ్ర‌పాలి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. క‌లెక్ట‌ర్ గా ఆమె ప‌లు  ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహాన క‌ల్పిస్తూ త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతోంది. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.