తెలంగాణ టూ ఏపీ ప‌వ‌న్ ప్లాన్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-22 07:00:49

తెలంగాణ టూ ఏపీ ప‌వ‌న్ ప్లాన్

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ యాత్ర పై చెప్పిన ముఖ్య‌మైన విష‌యాలు క్లుప్తంగా 
 
తెలంగాణ‌లో నా రాజ‌కీయ యాత్ర ప్రారంభిస్తున్నా ప‌వ‌న్ 
రెండు రోజులు తెలంగాణ‌లో నా ప‌ర్య‌ట‌న
రెండు రోజులు తెలంగాణ‌లో కార్య‌క‌ర్త‌ల‌తో పర్య‌ట‌న‌లో చ‌ర్చిస్తా
తెలంగాణ‌లో  స‌మ‌స్య‌ల‌పై మా బృందం అధ్య‌య‌నం చేస్తోంది.
తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న బాగుంది 
తెలంగాణ అంటే చాలా అభిమానం ప‌వ‌న్ క‌ల్యాణ్
ఈనెల 27 నుంచి అనంత‌పురంలో క‌రువు  యాత్ర నిర్వ‌హిస్తాము
అనంత‌పురంలో పార్టీ ఆఫీస్ కొత్త‌గా ఏర్పాటు చేస్తున్నాం
అనంత‌ స‌మ‌స్య‌ల‌పై  జిల్లాలో మూడు రోజుల ప‌ర్య‌టన ఉంటుంది.
ఒంగోలు లో ఫ్లోరోసిస్ కిడ్ని బాధితుల‌ను క‌లుస్తాం
విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో స‌మ‌స్య‌లు  తెలుసుకుంటాం
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప‌రిశీలిస్తాం
ప్ర‌జ‌లు గెలిపించిన పార్టీల‌ను గౌర‌వించాలి
2019 ఎన్నిక‌ల్లో సీట్ల పై ఇప్పుడు ఆలోచించ‌డం లేదు.
బ‌లం ఉన్న స్ధానాల్లోనే పోటీ చేస్తాం
నా అభిమానులు ఏ ఒక్క ప్రాంతానికి ప‌రిమితం కాదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.