వరంగ‌ల్ జిల్లాలో మ‌రో ప్ర‌మాదం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

accident
Updated:  2018-09-25 11:00:32

వరంగ‌ల్ జిల్లాలో మ‌రో ప్ర‌మాదం

వరంగ‌ల్ రూర‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్నపేట మండ‌లం కేంద్రంలో ఓ స్కూల్ బ‌స్ ను లారీ ఢీ కొట్ట‌డంతో 8 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానికి అరవింద్ స్కూల్ కు చెందిన బ‌స్సు వ‌స్తుండ‌గా వెనుక‌నుంచి లారీ ఢీ కొట్ట‌డంతో విద్యార్థుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. 
 
ఈ ప్ర‌మాద స‌మ‌య‌లంలో విద్యార్థులు సుమారు 40 మంది బ‌స్సులో ఉన్న‌ట్లు తెలుస్తుంది. లారీ డ్రైవ‌ర్ మ‌ధ్యం సేవించి నిర్ల‌క్ష్యంగా డ్రైవ్ చేయ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. లారీ, స్కూల్ బ‌స్సును ఢీ కొట్టిన స‌మ‌యంలో విద్యార్థులు భ‌యాందోళ‌న‌కు గురై గ‌ట్టిగా కేక‌లు వేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.