కాంగ్రెస్ లోకి బండ్ల‌గ‌ణేష్ అక్క‌డి నుంచే పోటీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-09-14 10:53:09

కాంగ్రెస్ లోకి బండ్ల‌గ‌ణేష్ అక్క‌డి నుంచే పోటీ

టాలీవుడ్ నిర్మాత న‌టుడు బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. సిని ఫీల్డ్ లోనే కాదు రాజ‌కీయంగా ఓ వెలుగు వెల‌గాల‌నే ఉద్దేశంతో గ‌ణేష్ నేడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు.  ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు టీఆర్ఎస్ నాయ‌కులు