కాంగ్రెస్ తొలిజాబితాలో అభ్య‌ర్థుల పేర్లు విడుద‌ల‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

congress
Updated:  2018-10-30 04:17:57

కాంగ్రెస్ తొలిజాబితాలో అభ్య‌ర్థుల పేర్లు విడుద‌ల‌

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ నాయ‌కులు 119 స్థానాల‌కు గాను 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక మిగిలిన 12 స్థానాల్లో త్వ‌ర‌లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. అయితే ఇదే క్ర‌మంలో  ప్ర‌తిపక్ష‌ కంగ్రెస్ పార్టీ తొలిజాబితాను విడుద‌ల సిద్దం చేసింది. ఈ జాబితాను నవంబ‌ర్ ఒక‌ట‌వ‌తేదీన విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం. ఈ తొలిజాబితాలో సుమారు 36 మంది స‌భ్యుల పేర్ల‌ను విడుద‌ల‌ చేయ‌నుంది.
 
నియోజ‌క‌వ‌ర్గాల‌వారి పేర్ల‌ను తెలుసుకుందాం...
 
పరిగి-మ్మోహ‌న్ నాయుడు, 
హుజూర్ న‌గ‌ర్- ఉత్త‌మ్
నాగార్జుసాగ‌ర్- జానారెడ్డి
ఆలేరు-భిక్ష‌మ‌య్య‌గౌడ్
న‌ల్గొండ‌- కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి
న‌కిరేక‌ల్- చిరుమ‌ర్తి లింగ‌య్య‌
జ‌హీరాబాద్- గీతారెడ్డి
ఆంధోల్-దామోద‌ర‌
న‌ర్సాపూర్- సునీత ల‌క్ష్మారెడ్డి
కొడంగ‌ల్- రేవంత్ రెడ్డి
వ‌న‌ప‌ర్తి- చిన్నారెడ్డి
క‌ల్వ‌కుర్తి- వంశీచంద్ రెడ్డి
అలంపూర్- సంప‌త్ కుమార్
నాగ‌ర్ క‌ర్నూల్- నాగం
మాధిర‌- భ‌ట్టి విక్ర‌మార్క‌
గోష‌మ‌హ‌ల్- ముఖేష్ గౌడ్
స‌న‌త్ న‌గ‌ర్- మ‌ర్రిశ‌శిధ‌ర్ రెడ్డి
నాంప‌ల్లి- ఫిరోజ్ ఖాన్
వికారాబాద్- ప్ర‌సాద్ కుమార్
న‌ర్సంపేట‌- మాధ‌వ‌రెడ్డి.
 స‌న‌గాం- పొన్నాల ల‌క్ష్మ‌య్య‌
 తుంగ‌తుర్తి- అద్దంకి మ‌యాక‌ర్ 
మ‌హేశ్వ‌రం- స‌బితా ఇంద్రారెడ్డి
సంగారెడ్డి- జ‌గ్గారెడ్డి
గ‌జ్వేల్- ప్ర‌తాప్ రెడ్డి
జ‌గిత్యాల‌- జీవ‌న్ రెడ్డి
మంథ‌ని శ్రీధ‌ర్ బాబు
క‌రీంన‌గ‌ర్- పొన్నం ప్ర‌భాక‌ర్
సిరిసిల్ల‌- కేకే మ‌హేంద‌ర్ రెడ్డి
గ‌ద్వాల‌- డీకే అరుణ‌
షాద్ న‌గ‌ర్- ప్ర‌తాప్ రెడ్డి
కామారెడ్డి- ష‌బ్బీర్ అలీ
ఖానాపూర్- ర‌మేష్ రాథోడ్
అసిఫాబాద్- ఆత్రం స‌క్కు
భూపాల‌ప‌ల్లి- గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణ‌రెడ్డి
భోద‌న్- సుద‌ర్శ‌న్ రెడ్డి

షేర్ :