అభ్య‌ర్థుల‌ సీట్ల‌పై కాంగ్రెస్ నినాదం ఇదే..

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

congress
Updated:  2018-10-13 03:45:30

అభ్య‌ర్థుల‌ సీట్ల‌పై కాంగ్రెస్ నినాదం ఇదే..

తెలంగాణలో ముందస్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ క్ర‌మంలో టీ కాంగ్రెస్ నాయ‌కులు ఫ్యామిలీ సీట్ల‌మీద తాజాగా క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తీ సీనియ‌ర్ నేత మ‌రో సీటు అడ‌గ‌టంతో కొద్దికాలంగా ఇర‌కాటంలో ప‌డుతోంది కాంగ్రెస్ పార్టీ. దాంతో ఒక ఫ్యామిలీకి ఒకే సీటు అనే నినాదాన్ని రాష్ట్రంలో గ‌ట్టిగా అమ‌లు చెయ్యాల‌ని నిర్ణ‌యించింది. 
 
సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఉత్తమ్, దంప‌తుల‌తో పాటు ఎమ్మెల్సీగా మునుగోడు సీటు అడుగుతున్న కోమ‌ట‌రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి మాత్ర‌మే మిన‌హాయింపు ఇవ్వాల‌ని చూస్తుంద‌ని విశ్వ‌స‌య వ‌ర్గాల స‌మాచారం. ఇక కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పై సీనియ‌ర్ నాయ‌కులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments