హ‌ఠాత్తుగా కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణయం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

congress party
Updated:  2018-10-13 05:34:00

హ‌ఠాత్తుగా కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణయం

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో ప్ర‌ధాన ప్ర‌తిక్ష కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రోజుకొక కొత్త నిర్ణయం తీసుకుంటోంది. దీంతో పార్టీలో ఉన్న నేత‌లు భ‌యాందోళ‌నకు గురి చెందుతున్నారు. అయితే ఇదే క్ర‌మంలో తెలంగాణ పీసీసీ మైనార్టీ విభాగం అధ్య‌క్షుడు ఫ‌కృద్దీన్ను తాజాగా త‌న ప‌ద‌వినుంచి తొల‌గిస్తూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 
 
ఆయ‌న స్థానంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మైనార్టీ  విభాగం అధ్య‌క్షుడుగా ఉన్న‌టువంటి షేక్ అబ్దుల్లా సొహేల్ ను పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించింది. మ‌రో వైపు హైద‌రాబాద్ పాత బ‌స్తీలోని ఏడు స్థానాల విష‌యంలో మ‌జ్లీస్ ను ఎదుర్కునేందుకు మ‌జ్లీస్ బ‌ఛావ్, తెహ‌రిక్ తో పొత్తుపెట్టుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది.
 
ఎమ్ ఐఎమ్ నేత అక్భ‌రుద్దీన్ను ఎదుర్కునేందుకు మ‌హ‌మ్మ‌ద్ ప‌హిల్ వాన్ లేదా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను బ‌రిలోకి దింపాల‌నే క‌స‌ర‌త్తు జ‌రుపుతోంది అధిష్టానం. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు