దానం టీఆర్ఎస్ లోకి జంప్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-06-23 15:54:53

దానం టీఆర్ఎస్ లోకి జంప్

దానం నాగేంద్ర‌రావు కాంగ్రెస్ పార్టీకి నిన్న రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక త‌న రాజీనామా వ్య‌వ‌హారంపై  ఈ రోజు మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు దానం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను మూడు ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ‌లు అందించాన‌ని కానీ త‌న‌ను పార్టీ అధిష్టానం గుర్తించ‌లేద‌ని అన్నారు. దివంగ‌త నేత‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి హ‌యాంలో త‌న‌కు మంచి గుర్తింపు ఉంద‌ని కానీ రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత పార్టీ నాయ‌కులు ఇష్టానుసారంగా ప్ర‌వర్తిస్తున్నార‌ని మండిప‌డ్డ