కేసీఆర్ మంత్రుల‌తో కీల‌క స‌మావేశం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr meeting
Updated:  2018-08-24 04:24:32

కేసీఆర్ మంత్రుల‌తో కీల‌క స‌మావేశం

2019లో ఏపీతో పాటు తెలంగాణ‌లో కూడా హోరాహోరీగా జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇరు రాష్ట్రాల అధికార ప్ర‌తిక్ష నాయ‌కులు అన్ని విధాలుగా రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ‌ రాష్ట్ర స‌మితి ముమ్మ‌రం చేసింది.
 
ఆ పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ దిశ‌గా త‌న కార్య‌చ‌ర‌ణ‌ను పూర్తి చేశారు. ఈ క్ర‌మంలో మంత్రుల‌తో స‌మావేశం అయి సుమారు ఏడు గంట‌ల‌పాటు సుదీర్ఘంగా చ‌ర్చించిన కేసీఆర్ నేడు మ‌రో కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. 
 
ఈ భేటీ టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ శాస‌న స‌భా ప‌క్షంతో భేటీ జ‌రుగ‌నుంది ఈ స‌మావేశంలో ఎన్నిక‌ల వ్యూహాల‌పై ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ దిశా నిర్థేశం చేస్తార‌ని స‌మాచారం.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.