దూకుడు పెంచిన కేసీఆర్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr
Updated:  2018-09-04 15:58:50

దూకుడు పెంచిన కేసీఆర్

ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న దూకుడును పెంచారు. జెట్‌ స్పీడ్ తో యాక్ష‌న్ ప్లాన్ సిద్దం చేసుకుని ఈ నెల 7వ తేదిన హుస్నాబాద్ లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ అయిపోయిన త‌ర్వాత 50 రోజుల్లో 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నాయ‌కులంద‌రూ క‌లిసి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌కు సిద్దం అవుతున్నారు.
 
అయితే ఇప్ప‌టికే కేసీఆర్ కొద్ది రోజుల క్రితం పార్టీ త‌ర‌పున ప్ర‌గ‌తి నివేద‌న స‌భ విజ‌య‌వంతం చేసిన సంగ‌తి తెలిసిందే ఇక ఇదే క్ర‌మంలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఈనెల 7న హుస్నాబాద్ లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.