కేసీఆర్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr cm of telangana
Updated:  2018-09-27 03:05:53

కేసీఆర్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

న‌ల్గొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌తో భేటీ అయ్యారు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ  ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇంత‌కు ముందు ఫోన్ లో పార్టీ ప్ర‌చారం గుంచి అడిగి తెలుసుకున్న ఆయ‌న ఇవాల ఒక్కొక్క‌రిని క‌లిసి స్వయంగా పార్టీ విష‌యాల‌పై మాట్లాడారు. సెప్టెంబ‌ర్ ఆరున అభ్య‌ర్థ‌ల‌తో భేటీ అయిన కేసీఆర్ 20 రోజుల త‌ర్వాత మ‌రోసారి స‌మావేశం అయ్యారు. 

ఈ భేటీలో ముంద‌స్తు ఎన్నిక‌లు ప్ర‌చారంపై  అభ్య‌ర్థుల‌కు నిర్ధేశం చేసి పార్టీపై ఎవ‌రెవ‌రు అసంతృప్తితో ఉన్నారో వారిపేర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఉమ్మ‌డి జిల్లాలో ఓట‌ర్ల జాబితాను కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్న‌ట్లు తెలుస్తుంది

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి

Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.