నా ప్రాణం ఉన్నంత‌ వరకు ఇక్కడే ఉంటా

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-09 12:26:52

నా ప్రాణం ఉన్నంత‌ వరకు ఇక్కడే ఉంటా

గత కొన్ని రోజులుగా పలు  ప్రత్రికలు, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారం పై నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తాను ఎక్కడికి వెళ్ళడం లేదని, వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుండి పోటీ చేసేందుకు సిద్ద‌మైన‌ట్లు  వస్తున్న వార్తలు పూర్తిగా  అవాస్తవం అని యన అన్నారు.

komati reddy

నాకు నల్గొండ ప్రజలు అంటే ప్రాణం, నా ప్రాణం ఉన్నంత‌ వరకు నల్గొండ నియోజకవర్గంలోనే ఉంటాను. వచ్చే ఎన్నికలో నల్గొండ నుంచే పోటీ చేస్తానని యన స్ప‌ష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరు నమ్మవద్దని ఒక ప్రకటన విడుదల చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

 
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.