కేసీఆర్ కు చెక్... రాజ‌కీయాల‌కు ప‌ద‌నుపెట్టిన కొండాసురేఖ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and konda surekha
Updated:  2018-09-10 02:43:30

కేసీఆర్ కు చెక్... రాజ‌కీయాల‌కు ప‌ద‌నుపెట్టిన కొండాసురేఖ

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తొలి అభ్య‌ర్థుల జాబితాలో వ‌రంగ‌ల్ తూర్పు  సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు లేక‌పోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. త‌మ‌కు టికెట్ ఖ‌రారు చేయ‌క‌పోవ‌టంపై కొండా దంప‌తులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఇదే క్ర‌మంలో హైద‌రాబాద్ లో ఈ దంప‌తులు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఆయ‌న కుమారుడు కేటీఆర్ క‌డిగిపారేశారు. 
 
గ‌తంలో త‌మ‌ను టీఆర్ఎస్ నాయ‌కులు ప‌దేప‌దే అడిగితేనే పార్టీ కండువా క‌ప్పుకున్నామ‌ని తామంత‌ట‌తాము టీఆర్ఎస్ లోకి రాలేద‌ని అలాంటి త‌మ‌కు పార్టీ