బీజేపీపై నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-20 10:36:28

బీజేపీపై నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ సీనియ‌ర్ నాయ‌కులు, భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి పార్టీ మారుతున్న‌ట్లు పెద్ద  ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో నాగం  జ‌నార్ధ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు   ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

గ‌తంలో నాగం తెలుగుదేశం పార్టీకి సేవ‌లందించారు.  అంతేకాదు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నో కీల‌క ప‌ద‌వులు కూడా స్వీక‌రించారు. త‌ద‌నంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో నాగం బీజేపీలో చేరిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. 

అయితే తాను బీజేపీలో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నాన‌ని ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. 36 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం  ఉన్నా....క‌నీసం త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు, ఆత్మ‌గౌరం లేని చోట ఉండొద్ద‌ని కార్య‌క‌ర్త‌లు ఒత్తిడి తెస్తున్నారని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

ఇక ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావుపై కూడా ఆయ‌న ప‌లు విమ‌ర్శ‌లు చేశారు.  టీఆర్‌ఎస్‌కు మిత్ర పక్షంలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ క్ర‌మంలో నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి త్వ‌ర‌లో నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌నే వార్త‌లకు మ‌రింత బ‌లం చేకూరించి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి

Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.