బ్రేకింగ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి నోటీసులు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

revanth reddy
Updated:  2018-09-12 12:54:31

బ్రేకింగ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి నోటీసులు

తెలంగాణ ఫైర్ బ్రాండ్ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ 2001 నాటి కేసులో ఆయ‌న‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

గతంలో త‌ప్పుడు ప‌త్రాల‌తో ఇళ్ల స్థలాల‌ను కేటాయించార‌ని రేవంత్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో 15 రోజుల్లో ఖ‌చ్చితంగా విచార‌ణకు హాజ‌రు కావాల‌ని పోలీసులు ఆదేశించారు.

షేర్ :

Comments

0 Comment