ర‌ఘువీరాకు కొత్త స‌మ‌స్య‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

raghu veera reddy
Updated:  2018-08-28 05:35:52

ర‌ఘువీరాకు కొత్త స‌మ‌స్య‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడుగా ఉన్న ర‌ఘువీరా రెడ్డికి ప్ర‌స్తుతం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి రూపంలో కొత్త స‌మ‌స్య వ‌చ్చింద‌ని కాంగ్రెస్ నాయ‌కుల్లో గుస‌గుస‌లు మొద‌లు అయ్యాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో పీసీసీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి న‌ల్లారికి అప్ప‌గించ‌బోతున్న‌ట్లు ఆ పార్టీలోని ఓ వ‌ర్గం విసృతంగా ప్ర‌చారం చేస్తుంది. న‌ల్లారి కిర‌ణ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేముందు హైక‌మాండ్ ద‌గ్గ‌ర అధ్య‌క్ష‌ప‌ద‌వి ఇవ్వాల‌న్న ఒప్పందం కుదుర్చుకున్నార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. 
 
అయితే ఇలాంటి ప్ర‌చారాల‌పై ర‌ఘువీరాతో పాటు ఆయ‌న వ‌ర్గీయులు కూడా గుర్రునా ఉన్నార‌ట‌. క‌ష్టకాలంలో జెండా మొసి ఊరు వాడ తిరిగి కాంగ్రెస్ శ్రేణుల‌ను ఒక్క‌తాటికి తెచ్చిన ర‌ఘువీరాను త‌ప్పిస్తే ప‌రిణామాలు మ‌రోలా ఉంటాయ‌ని ఆయ‌న వ‌ర్గీయులు గ‌ట్టిగా హెచ్చ‌రిస్తున్నారు. అయితే ఈక్ర‌మంలో న‌ల్లారి కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌ర్వాత ఒకే ఒక్క‌సారి విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. కానీ ఇటీవ‌లే జ‌రిగిన రాష్ట్ర స‌మ‌న్వ‌య స‌మావేశానికి దూరంగా ఉన్న విష‌యాన్ని ర‌ఘువీరా వ‌ర్గం ఎత్తి చూపుతోంది. కిర‌ణ్ విజ‌య‌వాడ స‌మావేశానికి వ‌చ్చిన‌ప్పుడు కూడా మీడియాతో ఒక్క ముక్క‌ కూడా మాట్లాడ‌కుండా వెనుతిర‌గ‌డం.
 
ఇక మ‌రో వైపు హైద‌రాబాద్ లోనే ఉంటూ కిర‌ణ్ రెడ్డి కొంద‌మంది మాజీ కాంగ్రెస్ నేత‌ల‌కు ఫోన్లు చేసి పార్ట