బ్రేకింగ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

revanth reddy
Updated:  2018-09-06 12:07:09

బ్రేకింగ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా

తెలంగాణ ప్ర‌తిపక్ష కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కొడంగ‌ల్ ఎమ్మెల్యే త‌న‌ ప‌దవికి రాజీనామా చేశారు. ఈ  రాజీనామాను స్పీక‌ర్ ఫార్మాట్ లో ఒక లేఖ‌ను త‌యారు చేసి స్పీక‌ర్ కు అంధించారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. 
 
కానీ ఆ లేఖ‌ను స్పీక‌ర్ కు అందివ్వ‌కుండా త‌మ పార్టీ అధినేత చ‌ద్ర‌బాబు కు అందించారు. అయితే ఇప్పుడు తాజా రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ కు అందించారు ఆయ‌న. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అసెంబ్లీ ర‌ద్దు చేయ‌క‌ముందే త‌న రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ ఆమోదించాల‌నే విధంగా ఆయ‌న ఆలోచించిన‌ట్లు తెలుస్తోంది.

 

షేర్ :