బ్రేకింగ్.. అసెంబ్లీ స‌మావేశాలు ర‌ద్దు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

assembly
Updated:  2018-09-06 10:42:25

బ్రేకింగ్.. అసెంబ్లీ స‌మావేశాలు ర‌ద్దు

ముందస్తు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముమ్మ‌రం చేస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో శాస‌న‌స‌భ స‌మ‌వేశాల‌కు ర‌ద్దు ఖ‌రారు అయింది. ఈ మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేత్రుత్వంలో మంత్రిమండ‌లి స‌మావేశం కానుంది. 
 
మధ్యాహ్నం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో స‌మావేశానికి రాగానే త‌మ ఎజెండా కాపీల‌ను మంత్రుల‌కు అంద‌జేసి ఆ వెంట‌నే శాస‌న స‌భ ర‌ద్దుకు సిఫార‌స్సుకు సంబంధించిన తీర్మానంపై  మంత్రులతో సంతకాల‌ను తీసుకోనున్నారు. ఆ త‌ర్వాత శాస‌న స‌భ‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌నున్నారు. 
 
అంతేకాదు ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు ఇప్ప‌టికే స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట‌కు మంత్రులంద‌రూ అందుబాటులో ఉండాల‌ని సూచించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.