మంత్రుల‌కు తలొగ్గిన కేసీఆర్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-08-24 18:01:31

మంత్రుల‌కు తలొగ్గిన కేసీఆర్

రాజ్యంలో ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాలంటే రాజు బాగుండాలి. అందుకు ఆ రాజు ఏం చేస్తాడు. ప్ర‌జ‌ల బాగోగుల కోసం అనేక అభ‌వృద్ధికార్య‌క్ర‌మాల్ని, సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేస్తాడు. అవి పూర్తి స్థాయిలో చేరితే ప‌ర్లేదు. లేదంటే రాజ‌కీయ చంద‌రంగంలో అదాళ‌పాతానికి కూరుకుపోవాల్సి వ‌స్తుంది.
 
స‌రిగ్గా ఇప్పుడు రాజుగారి ప‌రిస్థితే మ‌న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎదురైంది. ఇన్ని రోజులు ముంద‌స్తు ఎన్నిక‌లంటూ అనుచ‌రుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అయితే ఇప్పుడు నిన్న మంత్రులతో భేటీ అయిన కేసీఆర్ త‌న రాజ‌కీయ చ‌తుర‌తను ప్ర‌ద‌ర్శించారు. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్  మంత్రుల‌తో నిర్వ‌హించిన భేటీలో అనేక సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ముంద‌స్తు ఎన్నిక‌లకు సిద్ధం కావాల‌ని మంత్రుల‌కు హితోప‌దేశం చేయ‌గా అందుకు వారు సిద్ధంగా లేర‌ని తేలింది. 
 
ఓ వైపు స‌ర్వేలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల దృష్ట్యా మంత్రుల్ని జ‌మిలీ ఎన్నిక‌లు ఆలోచ‌న‌లో ప‌డేసిన‌ట్లు స‌మాచారం. అందుకు ఊతం ఇచ్చేలా ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను అమ‌లు చేయ‌డంలో సీఎం కేసీఆర్ విఫ‌ల‌మైన‌ట్లు తేలింది. దీంతో రాజ‌కీయ కోణంలో ముంద‌స్తు అంటే టీఆర్ఎస్ కు ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే భావ‌న ఏర్ప‌డింది.  
 
నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అనేక హామీలిచ్చింది. ఆ హామీల్ని నెరవేర్చేందుకు అ