బ్రేకింగ్.. తెలంగాణ ఎన్నిక‌ల షెడ్యూట్ విడుద‌ల‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana elections date
Updated:  2018-10-06 04:19:43

బ్రేకింగ్.. తెలంగాణ ఎన్నిక‌ల షెడ్యూట్ విడుద‌ల‌

రాజ‌స్థాన్ రాష్ట్రంతో పాటు తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల సంఘం తాజాగా ఎన్నిక‌ల షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. తెలంగాణ‌లో డిసెంబ‌ర్ 7న పోలింగ్ జ‌రుగ‌నుంద‌ని, అలాగే ఓట‌ర్ల జాబితా ప్ర‌క‌టించ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంద‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. అయితే ఈ నెల 8లోపు ఓట‌ర్ల జాబితా ప్ర‌క‌టించాల‌ని భావించిన‌ప్ప‌టికి ఇందుకు సమ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు తెలిపారు. 
 
తెలంగాణ ఎన్నిక‌ల షెడ్యూట్ ఈ విధంగా ఉంది.
 
న‌వంబ‌ర్ 12న నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది.
నామినేష‌న్లు దాఖ‌లు చివ‌రి తేది  న‌వంబ‌ర్ 19
నామినేష‌న్ల ప‌రిశీల‌న నవంబ‌ర్ 20
నామినేష‌న్ల  ఉప‌సంహార‌ణ‌కు చివ‌రి తేది న‌వంబ‌ర్ 22
పోలీంగ్ డిసెంబ‌ర్ 7
కౌన్సిలింగ్ డిసెంబ‌ర్ 11

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.