తెలంగాణ ఉద్యోగుల‌కు సర్కార్ శుభ‌వార్త‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana government
Updated:  2018-09-03 04:45:14

తెలంగాణ ఉద్యోగుల‌కు సర్కార్ శుభ‌వార్త‌

తెలంగాణ ఉద్యోగుల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల‌కు ఓ విడ‌త డీఏను చెల్లించాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి 1572 శాతం పెరిగిన డీఏ చెల్లించాల‌ని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల డీఏ 27.24శాతం పెరిగింద‌ని అన్నారు.
 
అలాగే ఎంపీ డీఓల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది ప్ర‌భుత్వం 21 ఏళ్ల త‌ర్వాత ఉద్యోగ ప‌ద‌వుల‌కు ప‌దోన్న‌తులు ల‌భిస్తున్నాయి. జెడ్పీ, సీఈఓ, డీప్యూటీ సీఈఓలుగా ప‌దోన్న‌తులు పొంద‌నున్నారు ఎంపీ డీఓటు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.