దెయ్యంతో గ‌డుపుతున్న అమ్ర‌పాలి

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-08-17 13:56:15

దెయ్యంతో గ‌డుపుతున్న అమ్ర‌పాలి

ఎంతోమంది అధికారుల‌కు, అవినీతిప‌రుల‌కు, చ‌ట్టాన్ని ఉల్లంగించేవారికి వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి అంటే ఎంత భ‌య‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. జిల్లాలో ఎవ‌రైన త‌ప్పు చేస్తే వారికి త‌న‌దైన శైలిలో బుద్ది చెప్ప‌డంలో ఈ మ‌హిళా క‌లెక్ట‌ర్ ను మించినవారు ప్ర‌స్తుతం లేరంటే న‌మ్మండి. అంత డేర్ అండ్ డాష్ గా ప్ర‌వ‌ర్తించే అమ్ర‌పాలి చీక‌టి అయిందంటే చాలు ఆమె ఉంటున్న నివాసం అంటే భ‌యం అట‌. ప్ర‌తీ రోజు ఆమె నిద్రిస్తున్న స‌మ‌యంలో భ‌య‌ప‌డుతూనే ఉంటార‌ట‌. 
 
ఎందుకంటే ప్ర‌భుత్వం ఇచ్చిన క‌లెక్ట‌ర్ బంగ్లాలో దెయ్యం ఉంద‌ట‌. ధైర్యం కంటే భ‌యం చాలా పెద్ద‌ది క‌దా అందుకే బంగ్లాలో దెయ్యం ఉంద‌నే భ‌యం త‌న‌కు క‌లుగుతోంద‌ని చెబుతోంది డేరండ్ డాష్ క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి. త‌న నివాసంలో పైకి బాగానే క‌నిపిస్తున్నా లోప‌ల‌మాత్రం పూర్తిస్థాయిలో భ‌య‌ప‌డుతున్నార‌ట అమ్ర‌పాలి. ఇంత‌కు ముందు ఉన్న క‌లెక్ట‌ర్లు అమ్ర‌పాలికి ఫోన్ చేసి త‌న నివాసం ఉండే బంగ్లాలో దెయ్యం ఉంద‌ని చెప్పార‌ట‌. ఇక అప్ప‌టినుంచి అమ్ర‌పాలి భ‌యంతోనే ఉంటున్నారు. 
 
అయితే వాస్త‌వానికి ఈమె ఉంటున్న క‌లెక్ట‌ర్ బంగ్లాను 137 సంవ‌త్స‌రాల క్రితం నియ‌మించార