ప్రజా సంక్షేమ పథకాల రూపకర్త అస్తమయం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-05-20 10:36:50

ప్రజా సంక్షేమ పథకాల రూపకర్త అస్తమయం

వైసీపీ సలహాదారు, ప్రజా సంక్షేమ పథకాల రూపకర్త సోమయాజులు కన్నుమూశారు ...అయన కొంత కాలంగా తీవ్ర శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ ఒక ప్రవేటు హాస్పిటల్ లో ఈ రోజు తెల్లవారు జామున మరణించారు ..ఆయన మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆయన ఆత్మ కి శాంతి కలగాలని ఆ భగవంతునికి ప్రార్ధిస్తున్నాము అని వైసీపీ అధక్షులు జగన్ మోహన్ రెడ్డి సంతాపాన్ని తెలియజేసారు...అయన పార్టీకి విశేష సేవలు అందించారని జగన్ మోహన్ రెడ్డి అన్నారు...
 
సోమయాజులుకి  64 సంవత్సరాలు. మహాబూబ్‌ నగర్‌ జిల్లా గద్వాల్‌లో సోమయాజులు జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి ఇండస్ట్రియల్‌ డెవలప్మెంట్‌ కార్వొరేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.